← back
Marigold Cultivation Details | Marigold Cultivation | Rythu Badi
Original: బంతి పూల సాగు వివరాలు | Marigold Cultivation | రైతు బడి
Summary
- transcript unavailable - audio mostly music with foreign-language fragments referencing private companies
misc
Original description
బంతి పూల సాగు సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా నకిరేకల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారు పలు వివరాలు తెలిపారు. బంతి పూలు ఏ సీజన్‌లో ఏ విధంగా సాగు చేయాలి.. మార్కెట్‌లో ఎపుడు మంచి ధరలు లభిస్తాయి.. సస్యరక్షణ జాగ్రత్తలు ఎలా చేపట్టాలి.. వంటి అనేక అంశాలు వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : బంతి పూల సాగు వివరాలు | Marigold Cultivation | రైతు బడి #RythuBadi #రైతుబడి #బంతిపూలసాగు