← back
Rs 1 Lakh Farm House
Original: ₹1 Lakh Farm House
Takeaway
Profile of a Rs 1 lakh budget farm house, but transcript contains no extractable detail.
Summary
- Profile of a low-cost farm house built for approximately Rs 1 lakh
- English auto-caption transcript is empty/garbled with no extractable construction details
- Topic context: cheap farm house construction for small farmers
farm-houseconstructionbudget
Original description
లక్ష రూపాయల ఖర్చుతో తన వ్యవసాయ భూమి దగ్గర రైతు వేసుకున్న కొట్టం గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని జంబులదిన్నె గ్రామంలో కజ్జూర తోట దగ్గర రైతు ఈ ఏర్పాటు చేసుకున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ₹1 Lakh Farm House పొలం దగ్గర కొట్టం వేసుకున్నం #RythuBadi #రైతుబడి #కొట్టం